ప: నిత్య జీవాధి పతియేసు నీకే వందనం
1. ఆదియు లేని అంతవ లేని
త్రియేక దేవా యేసయ్యా వందనం
2. సర్వశక్తి సర్వాంతర్యామి
ఘనమైన దేవా యేసయ్యా వందనం
3. మహోన్నతుడా, మహిమా స్వరూపుడా
మా గొప్ప దేవా యేసయ్యా వందనం