పాట `16
ప: అన్ని నామములకన్న పైనామము యేసుని నామము
ఎన్ని తరవలకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము
అ.ప: యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము
హల్లేలూయ హోసన్న హల్లేలూయా హల్లెలూయా ఆమేన్
1.పాపముల నుండి విడిపించును యేసుని నామము(2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము(2) ॥యేసు॥
2.సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము
శత్రు సవూహవపై జయము నిచ్చును
జయశీలుడైన యేసునామము (2) ॥యేసు॥