పాట `326
ప: ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణవ కంటే
బలమైన ప్రేమది నన్ను జంంచె నీ ప్రేమ (ఆ)
పరవను వీడిన ప్రేమ
ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించే
సేదదీర్చి నిత్య జీవమిచ్చె (2)
॥ఆ॥
2. పావన యేసుని ప్రేమ సిలువలో
పాపిని మోసిన ప్రేమ నాకై
మరణించి జీవమిచ్చి
జయమిచ్చి తన మహిమనిచ్చే (2)
॥ఆ॥
3. శ్రమలు సహించిన ప్రేమ
నాకై శాపవ నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది
ఎన్నడు ఎడబాయదు (2)
॥ఆ॥
నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకైపరుగెత్తి కౌగలించి
వద్దాడి కన్నీటిన్ తుడిచె (2) ॥ఆ॥