పాట `376
ప: ప్రేమ రాజు యేసుప్రభు మళ్ళీ వస్తాడు
ప్రియమైన తన పెండ్లి సంఘవను తీసుకుపోతాడు
గగనవలోనా మేఘాలపైనా (2)
మళ్ళీ త్వరగా వస్తాడు ॥ప్రేమ॥
1. ఇద్దరు తిరుగలి విసురు చుండగా ఆఆఆ...
పొలవలో ఇద్దరు పనిచేస్తుండగా ఆఆఆ...
ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి (2)
రెప్పపాటున కొనిపోబడెదరు ॥ప్రేమ॥
2. సిద్ధపడండని ప్రభువు చెప్పగా ఆఆఆ...
తన ప్రియ సంఘవ వధువై jండగా ఆఆఆ...
అదే నిరీక్షణ ప్రభువు చెప్పగా (2)
పరవన విందుకు కొనిపోబడెదరు ॥ప్రేమ॥
3. చంద్రుని కంటే అందవ కలిగి ఆఆఆ...
సూర్యుని కంటే కాంతిని కలిగి ఆఆఆ...
తూర్పున పుట్టి పడమర వెలసి (2)
మెరుపు తీగవలె వస్తాడు ॥ప్రేమ॥