పాట -447
స్తుతి ఆరాధన పరిశుద్ధునికే
జీవాధాపతివై యేసునికే
మనసారా పూజింతును నా రక్షకా నా ఆధారం
నీవే నా ప్రేమమయుడా మహిమా ప్రభావములు
నీకే చెల్లింతు మహిమా ప్రభావవలు నీకే అర్పింతు మనసారా ||5||