పాట `178
ప: నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను
దయాశక్తి కృపాసత్య సంపూర్ణుడా!
వాక్యమైయున్న యేసు వందనమయ్యా ॥నీ వా॥
1.జిగటగల ఊబినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదవలకు దీపమాయెను
సత్యమైన మార్గవలో నను నడిపెను ॥నీ వా॥
.2. వాడిగల రెండంచుల ఖడ్గవ వలెను
నాలోని సర్వవను విభజించి శోధించి
పాపవూల్యవలను తొలగించి వేయుచు
అనుక్షణవ క్రొత్త శక్తి నిచ్చుచున్నది ॥నీ వా॥
3. వు నెదుర్కొను సర్వాంగ కవచమైయుద్ధవనకు
సిద్ధమనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గవవలె
అడ్డుకొని ఆర్పివేయు చున్నది ॥నీ వా॥
4. పాలవంటిది రaంటి తేనె వంటిది నా జిహ్వకు
మహామధురమైనది మేలిమి బంగారుకన్న మిన్నయునది
రత్న రాసులకన్నా కోరదగినది ॥నీ వా॥