పాట `350
ప: యేసుని రక్తం కృపగల రక్తం
కల్వరిగిరిలో కార్చిన రక్తం
నీకై నాకై కార్చిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం ॥2॥
1. పరిశుద్ధ స్థలవలో చేధించిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం
పాపినైన నన్ను కడిగివేసిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం
పరిశుద్ధ స్థలవలో చేధించిన రక్తం
పాపినైన నన్ను కడిగివేసిన రక్తం
మనుష్యుల కొరకై బలిjైున రక్తం
సాతాను చేష్టలను బంధించిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం ॥2॥
2. బలహీనులను బలపరిచిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం
పరలోక తండ్రితో సంధించిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం
బలహీనులను బలపరిచిన రక్తం
పరలోక తండ్రితో సంధించిన రక్తం
భువియందంతట సాక్షిగా మార్చి
లోకానికి వెలుగై వెలిగిన రక్తం
యేసుని రక్తం మన యేసుని రక్తం ॥2॥