పాట `372
ప: అదిగో యేసయ్య రాబోవు చున్నాడు సిద్ధపడి ఉందావ
మనమంత (2) శీఘ్రవగా వెళ్దావ మనమంత
1. రాజువలె వస్తాడు రాజ్యంబు తెస్తాడు
రాణివలె ఉందావ మనమంతా
రాజ్యాలు పొందుదావ మనమంతా ॥అదిగో॥
2. భర్తవలె వస్తాడు భాగ్యంబు తెస్తాడు
భార్యవలె ఉందావ మనమంతా
భాగ్యాలు పొందుదావ మనమంతా ॥అదిగో॥
3. శ్రీయేసు వస్తాడు సింహంబు రీతిగా
సిద్ధపడి ఉందావ మనమంతా
శ్రీఘ్రవగా వెళ్దావ మనమంతా ॥అదిగో॥