పాట `268
ప: ఏ మార్గవలో నీవు వెళ్ళుచున్నావు?
ఏ గమ్యవ చేరుటకై వెళ్ళుతున్నావు
ఎంచిచూడు ఏమాత్రం ఆలసించక
1. ఇరుకు మార్గవ ఎంతో సంకుచితవ
ఏ ఇద్దరు కూడి నడువలేనిది ॥2॥
ఒంటరిగా సిలువమోసి వెంబడిరచిన
పొందెదవు అంతవన నిత్యవ జీవవ
2. విశాల మార్గవ బహువెడల్పైనది
ఆశించినవన్ని చేj వీలున్నది ॥2॥
దైవభక్తి పాపభీతిలేని మార్గవ
తుదకు నీకు దొరకును నిత్యనరకవ
3. మార్గమైన క్రీస్తే ఇరుకు మార్గవ
ఎడతెగక నీకు తోడైjండును ॥2॥
నీ భారవలన్నిటిని భరింంచుచు
నీ కిచ్చును నిత్యమైన ఆనందవ