పాట `32
ప: నీ కసాధ్యమైనది ఏముంది సర్వాధిపతి యేసయ్యా
నా నిరీక్షనా నీలో వుంది నిన్నే నమ్మి నానయ్యా (2)
1.మరణపు వళ్ళును విరచినా సర్వాధిపతి యేసయ్యా(2)
పాపిని క్షమింప గలిగిన నిన్నె నమ్మినానయ్యా (2)
2.గాలిని నిమ్మళ పరచిన సర్వాధిపతి యేసయ్యా (2)
సృష్టిని శాసించగలిగినా నిన్నె నమ్మినానయ్యా (2) (నీ)
3.దీనుల చెంతను నిలచిన సర్వాధిపతి యేసయ్యా (2)
స్వస్థత చేకూర్చ కలిగిన నిన్నె నమ్మినానయ్యా (2) (నీ)
4.చచ్చిన వానిని లేపినా సర్వాధిపతి యేసయ్యా (2)
నిత్య జీవవను చూపిన నిన్నె నమ్మినానయ్య (2) (నీ)