పాట `198
ప: ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు
ఎంతో గొప్పఅద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ
1.ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు
మహిమ పరతురు దేవుని అంగీకరించు ప్రతివాని జిహ్వ నీవేక్రీస్తువనుచు ॥ప్రభు॥
2.అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు
ప్రేమగల ప్రభువా పాపిని రక్షింప ంహమున కరిగి గొప్పరక్షణనిచ్చె ॥ప్రభు॥
3. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువది వత్సరములునడిపించితివి
కాచితివి కనుపాపగా వుంచియున్నావు మాదిరిగారివారిన్ నీ ఆలోచన గొప్పది ॥ప్రభు॥
4.పరమును తెరచి మన్నా కురిపించి అందరికిజీవజలమిచ్చితివి
పొందిరి తృప్తి నీయందు అగ్ని స్తంభము మేఘ స్తంమును
నిత్యమును నడిపించును ॥ప్రభు॥
5. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మామధ్య చెలరేగగ
మము్మలను రక్షించితివి వాగ్ధానవలు నెరవేర్చి నీవే
స్వాస్ధ్యవ నిచ్చితివి ॥ప్రభు॥