పాట-287
ప:క్రిస్మస్ పాపకు హోసన్న యనుచు క్రీస్తుకు పాటలు పాడుదుమా
కిన్నెర వీణెల రాగంబులు గుడి గంటలు గజ్జెల శబ్ధంబులు
మహానందముతో ఉప్పొంగుచును మరి గంతులు వేయుచు పాడుదము ||క్రిస్||
1.గొల్లలు జ్ఞానులు ఏతించిరి మ్రొక్కిబంగారు బోళము లర్పించిరి
మరి వెళ్ళుదమా జోల పాడుదమా మన ప్రభువుతో కూడి ఆడుదమా ||క్రిస్||
2.పరమును వీడిన ఆ బాలుడు పశుపాకలో వెలసెను ఈ రేయిలోసమ
రయమును నా దేవుని చూచి వచ్చెదము ||క్రిస్||