యేసు మారడు, నీ మాట మారదు
ఎప్పుడైన ఎక్కడైన
యేసే మారడు ఎన్నటికి మారడు (2)
నిన్న నేడు ఏకరీతిగండువాడు
నాలో ఉన్నవాడు లోకాన గొప్పవాడు
ూశీఅస్త్ర-272
169
1.నా సంతోషం మాయమైనప్పుడు
నా ధనము నాది కానప్పుడు
నీ సత్యము నన్ను తృప్తిపరచును
నాలో ఉన్నావు, మారని మా దేవా
2.నాలోని బలము క్షీణించిన
నాపాదములు అలసిపోయిన
నీ జీవము నన్ను నడిపించును
నాతో ఉన్నావు, మారని మా దేవా