పాట `17
ప: ఆరాధింతుము స్తుతించెదము ఆ ప్రభు త్యాగవన్
అరుదైన ఆ ప్రేమన్ అందరము కీర్తించెదము
1.దైవ స్వరూపి క్రీస్తే దైవ సమానుడేసే విడిచెను ఆ దివ్వ మహిమన్
విడిచెను పరలోక భాగ్యం ఆ ప్రేమన్ కొనియాడి
ఆ ప్రభు మనస్సును కోరెదము
2.మనుష్యుని పోలిన వాడై మనుష్యుని ఆకారమందే
ధరించెను దాసుని రూపం భరించెను
ఆ సిలువ మరణం ఆ పేమన్...
3.శక్తిసంపన్నుడు ప్రభువే రిక్తుడుగా
మారె మనకై వినయ విధేయత చూపెన్ విజయము తో
శిరము వంచెన్ ఆ ప్రేమన్...