పాట -451
పల్లవి: రాజా నీ భవనవలో రేయింబవళ్ళు వేచియుయున్దును
నిన్నే స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను
1.నా బలమా నా కోట ఆరాధన నీకే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన... ఆరాధన...
||అబ్బ తండ్రి నీకేనయ్యా||
2.అంతట నివశించు యెహోవా ఎలోహిమ్ ఆరాధననీకే
నా యెక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే
ఆరాధన... ఆరాధన... ||అబ్బ తండ్రి నీకేనయ్యా||
3.పరిశుద్ధపరచు యెహోవా కాదేషు ఆరాధన నీకే
రూపించు దైవం యెహోవా హోసెను ఆరాధన నీకే
ఆరాధన... ఆరాధన... ||అబ్బ తండ్రి నీకేనయ్యా||