పాట-472
నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకై బలియైన గొర్రెపల్ల
నా కొరకై రానున్న ఓ మెస్సియ్యాూ
1.తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును