పాట `161
ప: నీ ప్రేమ యెంతో అపారవ
వర్ణింపతరమా నా ప్రభు
పులకింప చేసెను నా హృది
హృదయేశ్వర నాయేసువా(2)
1.నన్ను ఎంతో ప్రేమించి నాదు
పాపమె క్షమింంచికృప కనికరవల
నీడలో నన్ను చేర్చిన నా ప్రభు
జీవితమంతా స్తుతించినా తీరునా ఋణం (2) ॥నీ ప్రేమా॥
2.నీదు సన్నిధి కాంక్షించి పాప బ్రతుకే నీడితి
నీదు జీవమే నిండుగ నాలో నింపువ నా ప్రభు
జీవి తమంతా నీ ప్రేమన్ చాటుచుందును (2) ॥నీ ప్రేమా॥
3.సవద్రవ కంటే లోతైనది గగనవ
కంటే ఎత్తైనదిమరణవ కంటే బలీయవ
శాశ్వతమైనది నీ ప్రేమనీదు ప్రేమ
నా ప్రభు మరువగ సాధ్యమా (2) ॥నీ ప్రేమా॥