439
ప|| నీ చేతితో నన్ను పట్టుకో ఆత్మతో నన్ను నడుపుశిల్పి
చేతిలో శిలను నేను అను క్షణమూ నన్ను చెక్కుమూ ||నన్ను చెక్కుమూ||
1. అంధకారా లోయలోనా సంచరించిన భయము లేదూ
నీ వాక్యం శక్తి గలది నా త్రోవకూ నిత్యం వెలుగ నిత్య వెలుగు||
2.ఘోరపాపిని, నేను తండ్రీ, పాపవూబిలో పడియుంటినీ
లేవనెత్తుము శుద్ధి చేయుము పొందగోరెదన్ నీదు ప్రేమను (2) నీదు ప్రేమను
3.ఈ భువిలో రాజునీవే నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుమూ నీదు ఆత్మనూ
జీవితాంతము సేవచేతునూ (2) సేవచేతునూ