పాట -303
ప: చప్పట్లును కొట్టియో పిల్లలారా బెత్లేహేవ తొట్టిలో
వీక్షింపరారా ఏమౌదోయే రాత్రి మీ తండ్రి మీకై
పుట్టించేను రాత్రి ఏమౌదమిదే ||చప్పట్లు||
1. సుశీలను బాల సౌందర్యమున వేరింగడి శాల మనో
హారము సద్ దూతలమిచ్చి తేజోమయమౌ శృంగార
వలిచ్చి వీక్షేంపరారా ||చప్పట్లు||
2.యోసేపు మరియ సంతోషమున బిడ్డరన యేసయ్య
ఆట్లాడుటలన్ వీక్షించుచున్నారు పై దూతలను క్రిందుగల
వారు స్తుతిరంచెదరు ||చప్పట్లు||
3.మీరేకిభవించి మోకాళ్లూనుడి చేతులు జోడించి
ఆరాధించుడి దూతాళీతో పాడియో పిల్లలారా
మీరందరు ఆడీ సంతోషింపరా ||చప