పాట `343
ప: సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోjచూ
ప్రకటించెదను ఇదే నా వేదన... ఇదే నా ప్రార్ధనా... (2)
1. యేసు ఒళ్ళు చీల్చెను కులకొరడా దెబ్బలే
క్రీస్తు తలను గ్రుచ్చెను మతవళ్ళ కిరీటమే (2)
మేకులు దిగగొట్టెను పదవీ వ్యామోహమే
సిలువలో వ్రేలాడదీసెను అధికారమే
కులమా... కళ్ళు పొడుచుకో మతామా... ఉరిపోసుకో
2. లోకపాప క్షమాపణా యేసు సిలువ రక్తమే
పాపశాప విమోచనా క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపన యేసు సిలువ మార్గమే
దైవమా నవపాలనా క్రీస్తు సిలువ సత్యమే
కులమా కళ్ళు తెరచుకో మతామా మనస్సు మార్చుకో