పాట `355
ప: పరలోకవ నాదేశవ పరదేశి నేనిల
మాయలోకమేగా నేను యాత్రికుడను
ఎంతో అందమైనది పరలోకవ
అసమానమైనది నాదేశవ
ఎల్లప్పుడు విశ్వాసవతో
యాత్రను సాగింతును (పర)
దూతలు పాడుచుందురు పరమందున
దివారాత్రవలందుపాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యవ(పర)
రక్షకుని చెంతకు యెప్పుడేగెదన్
వీక్షించెదనెప్పుడు నాదుప్రిjని కాంక్షించెద
నా మదిలో ఆయన చెంతనుండ (పర)
అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్
అగపడుచున్నది గమ్యస్థానవ
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (పర)
నిత్యానందవను పరమందున నీతి
సమాధానవ ఉండునచ్చట పొందెదను
విశ్రాంతిని శ్రమలన్నిj వీడి (పర)