పాట `330
ప: నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే నా బలవ
నీ రక్తధారలే ంల పాపి
కాశ్రయం బిచ్చును పరిశుద్ధ తండ్రి
పాపిని కడిగి పవిత్రపరచువ
॥నీరక్తమే॥
నశించువారికి నీ సిలువ
వెఱ్ఱితనవగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తిjైు jన్నది
॥నీరక్తమే॥
నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తధారచే
పాపవ వివక్తిజేసితివి
పరిశుద్ద దేవ తనjడ
॥నీరక్తమే॥
పందివలె పొర్లిన నన్ను కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతోజేర్చుకొంటివి
ప్రభువ! నీకే స్తోత్రవ
॥నీరక్తమే॥
నన్ను వెంబడిరచుసైతానున్ నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీరక్తమే
దహించేది నీరక్తమే
॥నీరక్తమే॥
స్తుతి మహిమ ఘనతj
jగ jగంబులకును
స్తుతిపాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా! నీకే తగును
॥నీరక్తమే॥