పాట `324
ప: అదిగదిగో అల్లదిగో కల్వరిమెట్టకు దారదిగో
ఆ ప్రభువుని వేసిన శిలువదిగో ॥అది॥
1. గెత్సెమనె ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో
అచట నేjండి ప్రార్ధించుడని పలికిన క్రీస్తు మాటదిగో
॥అది॥
2. శిష్యులలో ఇస్కరి యోతు jూదాయను ఒక ఘాతకుడు
ప్రభువును jూదుల కప్పగింత పెట్టిన దొంగ వద్దిదిగో
॥అది॥
3. లేఖనవ నెరవేరుటకై ఈ లోకపు పాపవ పోవుటకై పావను
డేసును రక్తవను గల వప్పది రూకల వూటదిగో
॥అది॥
4. చలికాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో
వూడవసారి బొంకిన వెంటనే కొక్కొరోకో యను కూతదిగో
॥అది॥
5. jూదురాజువు నీవేనా మోదవతో నీవన్నట్లేనీలో దోషవ
కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడడుగో
॥అది॥
6. గొల్గతస్థల అద్దరిని ఆ ఇద్దరు దొంగల మధ్యవన సాక్షాత్తు
యెహోవాతనjని సిలువను వేసిరి చూడదిగో
॥అది॥
7. గొల్లున యేడ్చిన తల్లి అదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో
jూదుల రాజా దిగిరమ్మనుచు హేళన చేసిన వూకదిగో
॥అది॥
8. దాహవ గొనుచున్నాననుచు ప్రాణవ విడిచెను పావనుడు
పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియేమో గమనించు
॥అది॥