పాట `248
1. చాటించుడి మనుష్య జాతికే సునామవ
చాటించుడి యవశ్య మేసు ప్రేమ సారవ
జనాదులు విశేష రక్షణ సునాదవ
విను పర్యంతవ చాటుదవ చాటుదవ చాటుదవ
చాటుదవ చాటుదవ చాటుదవ శ్రీయేసు నామవ
2. కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోjదురనెడి
వాగ్ధత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవా
ప్రేమతో చాటుదవ చాటుదవ చాటుదవ చాటుదవ
చాటుదవ చాటుదవ చక్కని మార్గవ
3. సమీపమందు నుండునేమో చావుకాలవ సదా నశించి
పోవువారికి సుభాగ్యవ విధంబు జూపగోరి యాశతోడ
నిత్యవ విన్పించు చుందవ చాటుదవ చాటుదవ
చాటుదవ చాటుదవ చాటుదవ చాటుదవ సత్య సువార్తను