పాట `234
ప: ఇన్నేళ్ళు ంలలో ఉన్నావ మనవ చల్లని
దేవుని నీడలోగతించి పోయెకాలం స్మరించు
యేసు నామం సంతోషించుడిఈ నవోదయం
1. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం
పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్యజీవం
ప్రేమామjడే ఆ పరమాత్ముడే పదిలపరచే ఈ రక్షణ భాగ్యం ॥ఇన్నే॥
మారుమనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం
మనసుకు మోక్షంనీ పూర్ణ హృదయవతో
సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా ప్రేమామjడే ఆ పరమాత్ముడే పదిలపరచే ఈ రక్షణ భాగ్యం ॥ఇన్నే॥