పాట`269
ప. పరిశుద్ధాత్మ పావురము అల్లాడుచున్నది
భారతదేశమంతా మన ఆంధ్రరాష్ట్రమంతా (2)
నాదేశం నా యేసు కోసమే పుట్టింది నా రాష్ట్రం క్రీస్తు కోసమే
ూతీaవ టశీతీ Iఅసఱa ూaఙవ ూబతీ చీa్‌ఱశీఅ ూతీశ్ీవష్ ూవతీఙవఅ్ం శీటGశీస
1. కాశ్శీరు నుండి కన్యాకుమారి వరకు యేసు రక్తం చిమ్మబడాలి
పాపమంత కడుగబడి పరిశుద్ధ జనముగ
లేవాలి లేవాలి యేసు కోసం లేవాలి ॥2॥
2. సువార్త విత్తనాలు వెద జల్లబడాలి`అందరిలో విశ్వాసం మొలకెత్తాలి
పరిశుద్ధ సంఘము సీయోను సంఘము`పాడాలి పాడాలి నీ స్తుతిపాడాలి
3. విశ్వాసులందరూ ప్రార్ధనా వీరులుగా
మారాలి మారాలి కన్నీటితో ఉపవాసముండాలి
మండాలి రగలాలి నీ కోసం వెలగాలి