పాట `34
ప: నీ ఆరాధనా... హృదయ ఆలాపనా...
ఆత్మతో సత్యముతో(2) ఆరాధించెదను (4)
ఆరాధనా... యేసు ఆరాధనా... (4) ॥నీ॥
1. అరుణోదయమున ఆరాధనా సూర్యాస్తమయమునఆరాధనా(2)
దినమెల్ల నీ నామం కీర్తించినా ఆశ తీరున (2) ॥ఆరా॥
2. స్తోత్రము చేయు పెదవులతో తంబుర సితార నాదముతో (2)
విరగి నలిగిన హృదయముతో ఆరాధనలకు యోగ్యుడా (2) ॥ఆరా॥