పాట `204
ప: స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు
నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు
వినుమా క్రైస్తవమా వినుమా jవతరమా (స్నేహి)
1. తోడు నీడ లేని నను చూడవచ్చెను జాడలు వెదకి జాలి
చూపెను పాడైన బ్రతుకును బాగు చేసెను
ఎండిన మోడులె చిగురించెను ॥వి॥
2. దాహము కోరి నే దూరమరిగితి మరణపు మారా దాపురించెను
క్రీస్తే జీవం మధుర మాయెను క్షీర ద్రాక్షలు సేద దీర్చెను ॥వి॥
3. బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడు నిల్చెను
నా మోరలన్నీ ఆలకించెను నా భారమంతయు తొలగించెను ॥వి॥