పాట `-143
ప.ఆకాశమందు నీవు ఉండగా నేను ఎవరికి భయపడను
నీవి లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను (2)
1.శత్రుసమూహము నన్ను చుట్టిన ా సైతానుడు సంహరింపజూపిన
నా సహవాసిగా నీవు ఉండగా ా నేనే ఎవరికి భయపడను
2.వ్యాధులు కరువులు శోధనలు ా బాధలు ద్ణుఖము వేదనలు
మరణము మింగగా కాంక్షించిన ా నేను దేనికి భయపడను
3.పడిపోయిన వెనుకంజవేయక ా పశ్చాతాపము పడి అడుగు
నిన్ను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు