పాట -457
ప:ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన ఉదయమున ఎల్లవేళలా ఏసు నీకే ఆరాధన
1.పరిశుద్ధాత్ముడా నిన్నే ఆరాధింతును
ఆత్మనాధుడా నిన్నే ఆరాధింతును
జీవదాతవే నిన్నే ఆరాధింతును
శక్తిమంతుడా నిన్నే ఆరాధింతును
2.ఏసు నాధుడా నిన్నే ఆరాధింతును
పరిశుద్ధుడా నిన్నే ఆరాధింతును
అభిశక్తుడా నిన్నే ఆరాధింతును
రానున్న మెసయ్య నిన్నే ఆరాధింతును