పాట `274
1. భూమి ఆకాశవలు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం
నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును
హల్లెలుయా లూయా హల్లెలుయా (4)
2. బానిసత్వవనుండి శ్రమలబారినుండి విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి
3. జీవాహరమై నీదు వాక్యం పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి
4. భుజంగవలను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి
5. నూతన యెరుషలేవ నిత్యనివాసమని తెలియజేసితివి