ప: నిన్నే కోరుకొనెను యేసు
నిన్నే కోరుకొనెను యేసు నిన్నే నిన్నే నిన్నే కోరుకొనెను
1. వెలిగే జ్యోతిగ నిలుచుటకు లోకమును వెలిగించుటకు
యేసుని సాక్షిగ బ్రతుకుటకు నిన్నే కోరుకొనెను ||నిన్నే||