432
ప: పరమజీవవ నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరవ నడిపించును మరలవచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును యేసు చాలును (2)
ఏసమయమైన ఏ స్థితికైన నా జీవితవలో యేసు చాలును
1. సాతానుశోధన లధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకవ శరీరవ లాగినను లోబడక నేను వెళ్ళెదను (యేసు)
2. పచ్చికబయలులో పరుండ జేjన్ శాంతిజలవ
చెంతనడిపించును అనిశవ ప్రాణవ తృప్తి
పరచున్ మరల వచ్చి యేసు కొనిపోవును (యేసు)
3. నరులెల్లరు నన్ను విడచినను శరీరవ
కృళ్ళికృశించినను హరించినన్ నా ఐశ్వర్యవ
విరోధివలె నన్ను విడచినను (యేసు)