పాట `194
ప: ఇశ్రాయేలు సైన్యములకు వందునడచిన దైవమా
నేడు మాతోకూడ నుండి మము్మ నడిపించుము
1.సొలోమోన్ దేవాలయములో నీదు మేఘము రాగానే
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక పోంరి ॥ఇశ్రా॥ 2.
2.పూర్వము ప్రవక్తలలో నరులరక్షణప్రచురపరచి
నన్నువెదకెడు వారికి నే దొరికెదనంటివి ॥ఇశ్రా॥
3.నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచిసిల్వ
రక్తవచేత మము్మ రక్షించియుjంటివి ॥ఇశ్రా॥
4.ఆదియాపోస్తలులపై నీయాత్మ వర్షము క్రుమ్మరించినట్లుమాపై
క్రుమ్మరించి మము్మ నడిపించుము ॥ఇశ్రా॥
5.ఇంతవరకు మాకు సహాయంబు
చేసిన యేసువా ఇంకవందుగూడ
నీవు మము్మ నడిపించుమా ॥ఇశ్రా॥