పాట `375
ప: పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో
వరునికై అలంకరించి సిద్ధపడు వధువు సంఘమా
ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2) ॥గగనవ॥
1. రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొను ప్రేమతోడ పిలచిన కోడిని
పోలి పిలిచాడు ప్రభు నిన్ను వెనుదియ్యకు ప్రభునుండి ॥పర॥
2. నా గొర్రెలు నా స్వరవ వింటాం అవి యెన్నడు నను
వెంబడిస్తాం అన్నాడు ప్రభుయేసు అనుసరించు ప్రభుయేసుని ॥పర॥
3. తన గర్భాన పుట్టిన బిడ్డలను ఏ తల్లంన మరచిన మరువ
వచ్చును ప్రభునిన్ను మరువడు మరువద్దు ప్రభుయేసుని ॥పర॥
4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో శోధనలలో విశ్వాసం కాపాడుకో
ప్రభు కొరకు సిద్ధపడుమా గొర్రెపిల్ల జీవకన్యకా ॥పర॥