పాట -449
తండ్రి నాదేవా యేసు నా ప్రభువా
పరిశుద్ధాత్మ దావా కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే
మహిమా మహిమా మహిమా దేవా మహిమా (2)
1.ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు నాకు ఎదురు వచ్చినను
నీ ప్రేమ ఒక్కటే నా కుంటే చాలు ప్రేమానంద ప్రియా
2.చేతులను ఎత్తి కన్నీరు కార్చి బ్రతిమాలు చుంటినయ్యా
నీ కృప ఒక్కటే నా కుంటే చాలు జీవాథారుండా