పాట `341
1.సిల్వలో నాకై కార్చెను యేసు రక్తవ
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తవ
యేసు రక్తవ ప్రభు యేసు రక్తవ
అవూల్యమైన రక్తవ యేసు రక్తవ
॥సిల్వలో॥
2.సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తవ
సంధిచేసి చేర్చును యేసు రక్తవ
యేసు రక్తవ ప్రభు యేసు రక్తవ
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తవ
॥సిల్వలో॥
3.సమాధాన పరచును యేసు రక్తవ
సమస్యలన్ని తీర్చును యేసు రక్తవ
యేసు రక్తవ ప్రభు యేసు రక్తవ
సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తవ
॥సిల్వలో॥
4.నీతమంతులుగా చేjను యేసు రక్తవ
దుర్నీతినంత బాపును యేసు రక్తవ
యేసు రక్తవ ప్రభు యేసు రక్తవ
నిబంధన నిలుపును యేసు రక్తవ
॥సిల్వలో॥
5.రోగవలను బాపును యేసు రక్తవ
దురత్మల పారద్రోలును యేసు రక్తవ
యేసు రక్తవ ప్రభు యేసు రక్తవ
శక్తి బలవ నిచ్చును యేసు రక్తవ
॥సిల్వలో॥