పాట `22
ప: హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము
ఆ ఆ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ॥హ॥
1.అలసైన్యము లకు అధిపతి యున ఆ దేవుని స్తుతించెదము
అలసంద్రవలను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము ॥హ॥
2. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము
బండ నుండి మధుర జలము ను పంపిన ఆ యెహోవాను స్తుతించెదము ॥హ॥