పాట `33
ప:కీర్తించెదను నా దేవుని ఆశ్చర్య క్రియలు
ప్రచురించెదన్ నా ప్రియునీ గంభీర కార్యవలు (2)
ఘనత ప్రభావవలు ఆయనకే చెల్లును
బలశౌర్యవలు ఆయన సొంతము (2) (కీర్తి)
ఆనందమే మహాదానందమే (యెహోవాయందే)
ఆనందమే యేసునందే ఆనందమే
1.సర్వజనమా ఆయన రాజ్యము సమీపమైనది
సర్వదేశములారా ఆయనే పాలించు నిత్యము
న్యాయమే ఉండునచట నీతియే వశించునుగా ॥ఆనంద॥
2.నిను రక్షింప యేసు శిలువలో మరణవెందెను
పరము చేర్చ తానె మార్గము జీవమాయెను (2)
స్వీకరించుము నేడే ప్రభువుగా పరము నుందువు (2) ॥ఆనంద॥