412
ప. కృతజ్ఞతతో స్తుతిపాడెదా నాయేసు నాధా
నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు (2)
1.అర్హతలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (కృతజ్ఞత)
2.నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వశించెద అనునిత్యము (2)
నీపాద సేవలో బ్రతుకుటకై నీవరము ప్రసాదించుము
నీపాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుమ్ (2) ( కృతజ్ఞత)