పాట `49
ప: ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి
ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి (2) ॥ఆ॥
1.ఆయన దూతలారా మరియు ఆయన సైన్యవలారా
సూర్యచంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి (2) ॥ఆ॥
2.సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్ధులు బాలురు యౌవ్వనులారా యెహోవాను స్తుతించుడి ॥ఆ॥