పాట -443
ప్రభు నీ నామము ఘనపరతున్ ప్రభు నిన్నే కీర్తింతును
దివి నుండి భువికి వచ్చితివి మార్గము చూపుటకై
భువి నుండి సిలువకు వెళ్ళితివి నా ఋణములు తీర్చుటకై
సిలువను వీడి సమాధికి సమాధిని వీడి పరమునకు
ప్రభుని నామము ఘనపరుతున్