పాట`121
ప: యెహోవా భజన చేయండి`పాప`నరులారా ఈ రీతి మరచిపోకండి ॥యెహోవా॥
1.యేసు పేరిట ప్రార్థనంబు `మన`దోషములను
బోగొట్టును వెరపు`బాసుర పరలోక
సుఖము`కోటి`బాధలు`మనకున్న`సంతోషకరము ॥యెహోవా॥
2. యేసుక్రీస్తును గొలువండి`యేసు`దాసులతో వాదము
లాడకండి`మోసపు దారి విడువండి`దోశ`రాసుల
నుర్విలో`జేసికొనకండి ॥యెహోవా॥
3. జీవ రక్షకుని నమ్మండి`నిత్య`సేవల మెలగక చెడిపోవకండి
`భావించి యాత్మన్ వేడండి`దేవ`దేవుని
నెడబాసి తెరువు విడకండి ॥యెహోవా॥
4. మాయ లోకపు భ్రాంతు ల్విడిచి`మనుష్యాయువు భువి
లోనజెల్లుడ దలచి`మాయ మార్ధము లెల్ల మరచి`
మోక్ష`మార్గము మనమున`మరువకతలచి ॥యెహోవా॥
5. కాయుము నొసగిన ప్రభుని `యయిదు`గాయంబు
లాత్మలో గానంగ రాదా ` ఆయు వస్థిర మని తెలిసి` మీరు
కాయ మాత్మయు నిపుడు`కర్తకు నిచ్చి ॥యెహోవా॥