పాట `77
ప: శక్తినిచ్చువాడవు దేవా దేవా జీవమిచ్చువాడవు దేవా దేవా
బలమిచ్చువాడవు దేవా దేవా జయమిచ్చువాడవు దేవా దేవా
శక్తినిచ్చును జీవమిచ్చును బలమిచ్చి జయమిచ్చును
ఆదరించును, ఆదుకొనును కౌగలించు సేదదీర్చును
అ: హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా హల్లెలూయామెన్(2)
1. శోధనలో వేదనలో ఇరుకులలో ఇబ్బందులలో (2)
కరుణించుము లేవనెత్తుము ఆశ్రయమై మాకు
తోడైయండుము కరుణించువ మము్మ లేవనెత్తుము
ఆశ్రయమై మాకు తోడైయుండుము ॥హల్లె॥
2. ఆశలో నిరాశలలో దుఃఖములో ఆనందములో (2)
ఉన్నవాడవు అనువాడవు నేడో రేపో రానైయున్నవాడవు
ఉన్నవాడవు దేవా అనువాడవు నేడో రేపో రానైయున్నవాడవు ॥హల్లె॥