పాట`158
ప: సర్వేశ్వరా స్తోత్రార్హుడా పూజనీయుడా పరిశుద్ధుడా
నీవే నా కాపరి నీవే నా ఊపిరి నీవేమాదిరి నా సారధి
1.అభిషేక మిచ్చువాడా ఆత్మతో నింపువాడా
కృపjైు యున్నవాడా కృపావరములిచ్చువాడా యేసయ్యా (5)
2. యెహోవా రఫా స్వస్థపరచువాడా
యెహోవా యీరే చూచుకొనువాడా యేసయ్యా(5)
3.సమాధానకర్త షాలేమ్ రాజా
విశ్వాసకర్త నమ్మదగినవాడా యేసయ్య (5)