పాట `369
1. మహిమ రాజు సన్నిధిన్ మకుటధారులై
నిత్యజీవ శాంతిలో నిలిచిjందువ
ప: హల్లెలూయ పాట పాడెదవ హల్లెలూయా పాట పాడెదవ
పాడెదవ పాడెదవ హల్లెలూయ పాట
2. శాంతి నాథుడేసుని సవఖవలో
సంతసమే నిత్యవ చింతలేదుగా ॥హల్లె॥
3. నా ప్రభువు తుడుచును నా కన్నీటిని
ప్రేమతోడ మందను పోషించును ॥హల్లె॥
4. సంతసవన దూతలు సంస్తుతించగా
పాడి మోక్షమందున మోదవెందెదన్ ॥హల్లె॥
5. శత్రువునకు వెరువనేల సోదరులారా
దైవపుత్రులారా నిద్ర లేచి పాడుడి ॥హల్లె॥
6. యేసు రాక వార్త మ్రోగె భాసురంబుగా
వచ్చుచున్నాడేసు సంఘ వధువు కొరకు ॥హల్లె॥
7. తెల్లవస్త్రవలు లేక వెళ్ళజాలవు
రక్తవలో కడుగువ వస్త్రవలను ॥హల్లె॥