పాట `377
ప: బూరధ్వని ఆకాశంలో ధ్వనింంచగా మా యేసు మహారాజు
వచ్చుచుండెను (2)
1. ఆదినం మిక్కిలి సమీపం శుద్ధులు అందరు చేరెదరు దేవుని
బూర ధ్వనింంచగా దేవాది దేవుని సంధించెదవ ॥బూర॥
2. ఆకాశం భూమిj మారినను శక్తిమంతున్
వాగ్ధానం మారదు దేవదూతల్ ధ్వనింంచగా
దేవాది దేవుని దర్శించెదవ ॥బూర॥
3. కనురెప్పపాటున మారెదవ మోక్షవలో అందరం