పాట `20
ప: ఆరభించెద యేసు నీతో ప్రతిదినం
ఆనందించెద యేసు నీలో ప్రతిక్షణం (2)
ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం ఆరాధించెద నిన్నే నిత్యం (2)
1.నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆరంభించెద నీ మధురస్వరం(2)
అరుణోదయమున నీ సహవాసం నింపును నాలో నూతన ధైర్యం (2)
2.నీ చిత్తవకై ప్రతి విషయం అర్పించెద నీ కృప కోసం (2)
వేకుముజావన నీ వఖదర్శనం నింపును నాలో ఆత్మ విశ్వాసం(2)
3.నా పెదవులతో ప్రతి నివషం స్తుతింంచెద నీ ఘననామం(2)
దిన ప్రారంభమున నీ ప్రియధ్యానం కాల్చును నాలో అహముసర్వం(2)