పాట`270
ప. ఇది రక్షణ కృపకాలం ` ప్రభు త్వరగా రా సమయం (2)
ఇక ఆలస్యం లేదికా `మనస్సు మార్చుకో నీవికా (2) ॥ఇది॥
1. రాజ్యముపై రాజ్యముల్ ` జనములపై జనములు (2)
ఎటు చూచినా మరణముల్`ఎటు కేగినా యుద్ధముల్ ॥ఇది॥
2. క్రైస్తవుడా ` మేలుకో సోదరుడా సిద్ధపడు (2)
నిర్లక్ష్యముగ నుండకూ`ఆత్మయందు బలపడు (2) ॥ఇది॥