పాట `38
ప: ఆరాధింతును హల్లేలూయా (2)
యేసయ్యను ఎల్లప్పుడు అందరిలోనే ఆరాధించి సేవింతును
1.ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం(2)
యేసులోనే పొందుకున్నాను(2)
అందుకే నే ఆరాధించి సేవింతును
2.జలవలలో నే నడచినప్పుడు
బలమైjన్న నాదు దేవుని(2)
ఘనమైన నా యేసు దేవుని(2)
అందరిలోనే ఆరాధించి సేవింతును
3. ఒంటరినై నేను ఉండినపుడు
కంటిపాప వలె నన్ను గాచెను(2)
కన్నీరంతj తుడిచి jన్నాడు(2)
అందుకే నేను ఆరాధించి సేవింతును.